WiFi Hacking Real / Fake? – మొబైల్ తో నిజంగా wi-fi ని హ్యాక్ చేయవచ్చా?
ఇప్పటి డిజిటల్ యుగంలో WiFi లేకుండా జీవించలేమంటే అతిశయోక్తి కాదు. కానీ, WiFi Hacking అంటే నిజంగా Android ఫోన్‌తో చేస్తారా? లేదా ఇది కేవలం ఫేక్ ట్రిక్సా? ఏది నిజం? హ్యకర్స్ wifi పాస్వర్డ్ ఎలా హ్యాక్ చేస్తారు? వాళ్ళు ఉపయోగించే టూల్స్ ఏమిటి? ఈ ఆర్టికల్ లో వీటికి అన్ని జవాబులను క్లియర్ గా తెలుసుకుందాం (Educational Purpose)
WiFi Hack అనేది నిజమా? ఫేకా ?
మీ ఫోన్ లో “WiFi Hack App” లు ఇలాగే .. పనిచేస్తాయా? లేదా?
ఇంటర్నెట్‌లో చాలా వీడియోలు, యాప్స్ చూస్తాం – “WiFi Hack in 2 Minutes”, “Neighbors WiFi Password Hack”, అని, కానీ ఈవన్నీ నిజమేనా?
ఈ ఆర్టికల్‌లో వీటి గురించి రిఫరెన్స్ తో తెలుసుకుందాం:
WiFi హాకింగ్ నిజంగా జరుగుతుందా?
ఎవరైనా హాక్ చేయగలరా?
మన WiFi ని ఎలా సేఫ్ చేయాలి?
WiFi Hacking అంటే ఏంటి?
wi-fi హ్యాకింగ్ అంటే ఒక వ్యక్తి మీ WiFi network ని మీకు తెలియకుండా access పొందడం. అంటే మీ WiFi వాడుతూ, మీ data, speed, sometimes devices ను కూడా access చేయడం. ఇది జరిగిన తర్వాత మీ wifi కంట్రోల్ పూర్తిగా అతని చేతిలోకి వెళ్ళుతుంది. దానితో మీ wifi కి కనెక్ట్ అయిన అన్ని devices లను access చేయగలడు.
Android ఫోన్‌తో WiFi Hack చేయగలమా?
నిజం చెప్పాలంటే ఆండ్రాయిడ్ మొబైల్ తో wifi హ్యాక్ చెయ్యడం సాద్యామా? అంటే అవును అనే చెప్పాలి. కాని, ఇది అందరికీ సాద్యం కాదు. ఈ టూల్స్ ఫై అవగాహన ఉన్న వారు మాత్రమే చేయగలుగుతారు. మరి వీటికి ఎలాంటి టూల్స్ అవసరం అవుతాయే చూద్దాం.!
అవసరమయ్యే Tools:
- Rooted Android ఫోన్
- Custom ROM / Kali Nethunter
- Termux App
- Aircrack-ng, Reaver, Wifite టూల్స్
- External WiFi Adapter (Monitor Mode Support ఉండాలి)
⚠️ ఇది ఎంత Safe? కాదా?:
- మీ ఫోన్ Root చేస్తే Warranty పోతుంది
- చట్టపరంగా ఇది చట్టవిరుద్ధం అవుతుంది
- WiFi Hack చేయడం Data Theft కింద వస్తుంది. ఇది చట్టరీత్యా నేరం కుడా.
హ్యాకర్స్ WiFi Hack ఎలా చేస్తారు?
ఇది మూడు రకాలుగా జరగవచ్చు:
WEP Hacking
WPA/WPA2 Cracking
Man-in-the-middle Attack (MITM)
ఇవి సాధారణంగా హ్యాకర్స్ చేసేది Ethical Hacking, Pen Testing కోసం కానీ కొన్ని సార్లు Malicious గా కూడా చేస్తారు.
1. WEP Hacking అంటే ఏమిటి?
WEP అంటే Wired Equivalent Privacy, ఇది పాత WiFi Security Protocol. చాలా బలహీనంగా ఉంటుంది. 2004కి ముందు రౌటర్లలో ఎక్కువగా వాడేవారు.
⚡ Hack ఎలా చేస్తారు?
- Packet Capture: WiFi Traffic ను Capture చేస్తారు (Using tools like airodump-ng)
- IVs Accumulate: Initialization Vectors (IVs) ని ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు.
- Crack Key: Aircrack-ng వంటివి Tools వాడి Key ను బ్రేక్ చేస్తారు.
Shortcomings:
- ఈ ప్రాసెస్ వల్ల wifi పాస్వర్డ్ Key guess చేయడం easy అవుతుంది.
- 64-bit మరియు 128-bit encryption కూడా Crack చేయగలరు.
Tools:
- Aircrack-ng
- Wireshark
- Kismet … వంటివి use చేస్తారు
2. WPA/WPA2 Cracking:
WPA / WPA2 అంటే WiFi Protected Access. ఇవి WEP కన్నా Powerful గా ఉంటాయి, కానీ వీటిని కుడా Hack చేయవచ్చు.
ఎలా చేస్తారు:
- Handshake Capture: WiFi Client connect అవుతున్నప్పుడు 4-way handshake ను Capture చేస్తారు.
- Dictionary Attack / Brute Force: Captured Handshake ను Wordlists తో compare చేస్తారు.
Difficulty Level:
- Strong password ఉంటే Crack చేయడం చాలా కష్టం
- Rainbow Tables, GPU Power వాడటం అవసరం
Limitations:
- Time-Consuming
- Not effective on complex passwords
Tools:
- Aircrack-ng
- Hashcat
- Wifite
- John the Ripper
3. Man-in-the-middle (MITM) Attack
MITM అంటే Attacker, “Victim మరియు WiFi Router” మధ్యలో Trap అవుతాడు. Victim అనుకోకుండా Attacker ద్వారా Data పంపిస్తాడు.
ఈ Process ఎలా జరుగుతుంది:
- Spoofing: Attacker, Victim IP / MAC address spoof చేస్తాడు.
- Data Intercept: Victim data ను capture చేసి read / change చేస్తాడు.
- Fake Login Pages: Victim కి fake login pages చూపించి credentials తీసుకుంటాడు.
Dangers:
- Passwords, OTPs, Bank Info leak అవుతుంది
- Identity Theft కూడా జరగవచ్చు
Tools:
- Ettercap
- Bettercap
- Zanti (Android App)
- Wireshark
Step-by-Step Ethical Hacker Process:
- Target WiFi Signal పట్టు చేసుకోవడం.
- Signal యొక్క Encryption Identify చేయడం (WEP, WPA2…).
- Packet Capture & Cracking (Using Aircrack-ng.)
- Password Break చేసాక నెట్‌వర్క్ Access చెయ్యడం.
👉 Real Hackers ఎక్కువగా Kali Linux OS లేదా Nethunter వాడతారు.
Popular WiFi Hacking Tools in 2025
Tool Name | Platform | Usage |
---|---|---|
Aircrack-ng | Linux, Android | WPA/WEP Key Cracking |
Wifite | Linux | Auto Cracking Tool |
Reaver | Linux, Android | WPS PIN Bruteforce Attack |
Zanti | Android | MITM Attacks, Network Scan |
Kali Nethunter | Android (Root) | Full Linux Tool Integration |
WiFi Hack నుండి ఎలా రక్షించుకోవాలి?
- Strong Password (12+ characters, symbols తో) పెట్టుకొండి.
- WPS Option Disable చేయండి.
- Router Firmware Regular గా Update చేయండి.
- MAC Address Filtering వాడండి.
- Guest Network Create చేసి మీ Original Network Hide చేయండి.
FAQs:
1. Android ఫోన్‌తో WiFi Hack చేయడం నిజమా?
➡️ Rooted Android + Tools ఉంటే చేయవచ్చు. కానీ ఇది లీగల్ కాదు.
2. WiFi Hack చేసే Apps Play Storeలో ఉంటాయా?
➡️ అసలైన WiFi Hacking Apps Play Storeలో ఉండవు. Play Storeలో ఉన్నవి ఫేక్ / ప్రాంక్ Apps.
3. WiFi Hack చేస్తే శిక్ష ఎన్ని?
➡️ India లో Cyber Crime Section 66B ప్రకారం 3 సంవత్సరాల జైలు లేదా ₹5 లక్షల జరిమానా ఉండవచ్చు.
4. Ethical Hacking నేర్చుకోవచ్చు కదా?
➡️ అవును, EC-Council Certified Courses ద్వారా Ethical Hacker గా Career కొనసాగించవచ్చు.
👉 ఈ Article మీకు ఉపయోగపడిందా? కామెంట్ ద్వారా తెలియజేయండి.
👉 ఇలాంటి మరిన్ని Secret Tech Facts కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి!
ఇవి కూడా చుడండి ⇒ ప్రతి రోజు మీకు ఉపయోగపడే వెబ్ సైట్స్