Top 6 Secret Social Media Tricks – Instagram, Facebook, WhatsApp, Twitter ట్రిక్స్.!
మనలో ఇప్పుడు అందరు instagram, whatsapp, ఫేస్బుక్.. వంటివి ఎన్నో సోషల్ మీడియా పplatform లను వాడుతున్నాము. కాని వాటిలో మీలో చాలా మందికి తెలియని secret టిప్స్ & ట్రిక్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మీరు తెలుకునే విషయాలు.
- Instagram Online Status hide చేయడం ఎలా?
- Facebook / Instagram post schedule చేయడం ఎలా?
- Instagram లో Unfollowers గుర్తించటం ఎలా?
- Twitter Tweets లను అన్ని ఒకేసారి delete చేయడం ఎలా?
- Instagram Reels download చేయడం ఎలా?
- Deleted చేసిన WhatsApp Messages చదవడం ఎలా?
1. How to Hide Instagram Online Status – Instagram లో Online Status ఎలా hide చేయాలి?
స్టెప్స్:
- మీ Instagram App Open చేయండి.
- Profile icon పై click చేసి → Top-right menu (☰) → క్లిక్ చేసి కొంచెం కిందికి scroll చేయండి.
- అక్కడ కనిపిస్తున్న Messages and story replies ఫై క్లిక్ చేయండి.
- తర్వాత → Show activity status ని క్లిక్ చేయండి.
- ఆ Option ను Off చేయండి.
👉 ఇకపై మీరు Instagram లో Online ఉన్నా కూడా ఎవరూ చూడలేరు!
Benefits:
- దీని వల్ల మీ Privacy Improve అవుతుంది.
- మీరు ఎప్పుడూ Active లేరు అనే impression కూడా వస్తుంది.
(Same setting నుండి “Show when you’re active together” అనే option కూడా off చేయడం వల్ల total invisibility వస్తుంది.)
2. How to Schedule Posts on Instagram / Facebook – Posts ఎలా schedule చేయాలి?
Two Methods:
Method 1:
Using Meta Business Suite (Official):
- Google Play Store / App Store నుండి Meta Business Suite install చేయండి.
- మీ Facebook Page & Instagram account connect చేయండి.
- App open చేసి → Create Post ఎంచుకోండి.
- Content type (Photo / Video / Caption) add చేయండి.
- “Schedule for later” అనే option ఎంచుకుని Date & Time select చేయండి.
- Confirm → Schedule చేయండి.
Method 2:
Using Third-party apps like Buffer or Later:
- play store నుండి Buffer / Later apps install చేయండి.
- Instagram / Facebook connect చేయండి.
- Post create చేసి → Schedule timing select చేయండి.
- Free plan లో కొన్ని limitations ఉంటాయి.
3. How to Know Who Unfollowed You on Instagram – ఎవరు Unfollow చేసారు చూడడం ఎలా?
(Note: ఈ ఆప్షన్ Instagram డైరెక్ట్ గా లేదు. But third-party apps ద్వారా తెలుసుకోవచ్చు)
Best Apps for Unfollowers Check:
- Followers & Unfollowers (Android App – 4.5 Rating)
- Follow Meter
- Follow Cop
స్టెప్స్:
- App install చేయండి
- Instagram తో login అవ్వండి.
- App analysis complete అయిన తరువాత,
- Unfollowers,
- Fans,
- Mutual Followers వంటి data చూపిస్తుంది.
Benefit:
- మీరు follower list లో చేస్తున్న growth / drop ను బాగా track చేయొచ్చు.
⚠️( Caution: Insta credentials third-party apps లో పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి – Trusted apps నే మాత్రమే ఉపయోగించండి.)
4. How to Delete All Tweets on Twitter – Twitterలో అన్ని Tweets ఒక్క click తో ఎలా delete చేయాలి?
Official ga Twitter ఈ feature లేదు. కాని trusted third-party tools తో possible అవుతుంది.
Best Tools to Use:
- TweetDelete.net.
- TwitWipe.
- TweetEraser.
- Step-by-step:
- TweetDelete.net Website కు వెళ్లండి.
- Twitter account తో login అవ్వండి.
- మీరు Delete చేయాలనుకున్న filters apply చేయండి (All Tweets, Older than X days, etc.)
- Delete My Tweets button click చేయండి.
- 👉 కొన్ని tools schedule tweets deletion support కూడా ఇస్తాయి (Ex: Every 30 days).
- Warning: మీరు డిలీట్ చేసిన Tweets permanent గా పోతాయి. మళ్ళీ restore చేయలేరు.
5. Instagram Reels ని Watermark లేకుండా డౌన్‌లోడ్ చేయడం ఎలా?
Instagram లో reels ని direct గా download చేయలేం. కానీ కొన్ని third-party tools ద్వారా Watermark లేకుండా save చేయొచ్చు.
Tools:
స్టెప్స్:
- Instagram App లో మీకు కావలిసిన Reel Open చేయండి.
- Share Button క్లిక్ చేసి → Copy Link చేయండి.
- SnapInsta.app లోకి వెళ్ళి Link Paste చేయండి. మీకు అక్కడ preview కనిపిస్తుంది.
- Download Button Press చేయండి.
Android కోసం:
Barosave: Instagram Reels ను Android Mobile లో డౌన్‌లోడ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన యాప్.
iOS కోసం:
InSaver: Instagram Reels ను iPhone లేదా iPad లో డౌన్‌లోడ్ చేయడానికి అనుకూలమైన యాప్.
Bonus Tip: Telegram Bots కూడా reels download కి ఉపయోగపడతాయి (e.g., InstaSave Bot).
Note: Others Content Save చేసేటప్పుడు Usage Rights గుర్తుపెట్టుకోండి.
6. WhatsApp లో Deleted Messages ఎలా చదవాలి?
Friends మనకి Message పంపి delete చేస్తే curiosity పెరుగుతుంది కదా? ఈ trick తో వాటిని చదవొచ్చు!
Method 1:
Notification History App
Best Apps:
- Notification History Log
- Noti save
- WAMR
స్టెప్స్ :
- App Install చేసి Required Permissions Allow చేయండి.
- ఇకనుంచి WhatsApp లో వస్తున్న Notifications log అయ్యి save అవుతాయి.
- Friend message delete చేసినా, మీరు App లోనుండి చూసేయచ్చు.
Limitations:
- Images / Videos కొన్నిసార్లు recover కావు.
- First time setup తర్వాత మాత్రమే Messages save అవుతాయి.
(Note: Only for personal purpose & safety – misuse చేయొద్దు)
Conclusion:
ఈ Social Media Secret Tricks మీకు చాలా useful అవుతాయి:
- Privacy కాపాడుకోవడానికి (Hide Status)
- Time save చేయడానికి (Post Scheduling)
- Instagram clarity కోసం (Unfollowers Check)
- Old data clean చేయడానికి (Twitter Clean-up)
ఇలాంటి మరిన్ని Tech + Social Media useful tips కోసం వెంటనే మా బ్లాగ్ NR Telugu Tech బుక్ మార్క్ చేసి, ప్రతి రోజు ఫాలో అవ్వండి.
FAQs:
Q1: Instagram Status hide చేస్తే నా friends కి తెలిసిపోతుందా?
లేదు, మీరు hide చేస్తే వాళ్ళ స్టేటస్ మీరు కూడా చూడలేరు –మీ ఇద్దరికీ disable అవుతుంది.
Q2: Instagram reels watermark లేకుండా download చేయొచ్చా?
అవును, trusted tools ద్వారా Watermark లేకుండా save చేయొచ్చు.
Q3: WhatsApp Deleted messages ఎలా work అవుతాయి?
Notification history save అయిన Messages ని third-party apps చూపిస్తాయి.
Q4: Meta Business Suite free లో available ఉంది?
అవును, 100% free & official tool.
Q5: Twitter old tweets delete చేస్తే permanent గా పోతాయా?
అవును, Once deleted, అయితే మళ్ళీ recover చేయడం సాధ్యపడదు.
Q6: Free లో Facebook & Instagram scheduling చేయవచ్చా?
అవును, Meta Business Suite లో Free గా schedule చేయవచ్చు.
Q7: Unfollowers check చేసే apps safe అవుతాయా?
Trusted rating ఉన్న apps మాత్రమే install చేయండి. OTP అడిగితే avoid చేయాలి.
ఇవి కూడా చుడండి ⇒ మొబైల్ తో passport ఫొటోస్ చేయడం