Most Dangerous Android Spy Apps 2025 -జాగ్రత్త మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా?

Most Dangerous Android Spy Apps 2025 – జాగ్రత్త మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడడం అనేది కామన్ అయ్యింది. కాని మన మొబైల్ ఎలాంటి యాప్స్ ఉన్నాయి అనేది ఎవరు చూడరు. ఒక్కోసారి మన ఫోన్ ని ఫ్రెండ్స్ కి లేదా వేరేవాళ్ళకు ఇస్తుంటాం. వాళ్ళు మనకి తెలియకుండా కొన్ని స్పై యాప్స్ ని డౌన్లోడ్ చేసే అవకాశాలున్నాయి. కాని అవి ఎలా ఉంటాయో, మన మొబైల్ ఎలాంటి పనులు చేస్తాయో తెలియదు. ఈ ఆర్టికల్ లో అలాంటి చాలా ప్రమాదకరమైన యాప్స్ గురించి, అవి చేసే పనుల గురించి, మరియు ఒకవేళ మన మొబైల్ లో ఈ యాప్స్ ఉంటే ఎలా గుర్తించాలి. అనే విషయాల ఫై ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.!

Spy Apps అంటే ఏమిటి?   

( Warning: Don’t misuse, only educational purpose )

Spy Apps అనేవి ఓ ప్రత్యేక రకమైన మొబైల్ అప్లికేషన్‌లు. వీటి లక్ష్యం:
  • ఫోన్ యూజర్‌కు తెలియకుండా వారి వ్యక్తిగత డేటా, GPS లొకేషన్, కాల్ లాగ్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా కెమెరా యాక్సెస్, మరియు మైక్ ఆన్  / అఫ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి.
  • వీటిని కొన్ని సార్లు తమ పిల్లల భద్రత కోసం లేదా ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణ కోసం వాడతారు.
  • అయితే చాలాసార్లు అవి పర్సనల్ హ్యాకింగ్, ప్రైవసీ ని దెబ్బతీసే కార్యకలాపాలు, లేదా సైబర్ నేరాలకు దారితీసే అవకాశం ఉంటుంది.

టాప్ 10 Android స్పై యాప్స్ – వీటిని మీరు తప్పకుండా గుర్తించాలి.!

1. FlexiSPY

Most Dangerous Android Spy Apps 2025

ఇది మీ మొబైల్ లో Call recording, location tracking, Voice calls & surroundings spy చేయగలదు.
ఇది ఒక హ్యాకింగ్ టూల్ లాగ పని చేస్తుంది.

2. mSpy

ఈ యాప్ మీ మొబైల్ నుండి WhatsApp, Instagram monitoring Private chats, key logs ను డేటా తీసుకుంటుంది.
🔒దీన్ని Parents, Spouse Monitor కోసం ఎక్కువగా వాడతారు.

3. Hoverwatch

ఇది Hidden app monitoring మీరు ఫోన్ లో గుర్తించలేరు – completely hidden
ఒకవేళ install అయితే, మీ GPS history ని కూడా upload చేస్తుంది.

4. Coco spy

 మీ మొబైల్ ఉండే Messages, call logs spying మొబైల్ ఎక్టివిటీ పూర్తిగా track చేస్తుంది
ఇది హ్యాకర్లకు ఉపయోగపడే powerful spying tool.

5. Spyic

Most Dangerous Android Spy Apps 2025

ఈ యాప్ మీ మొబైల్ లో Real-time location tracking మీ live location తో పాటు sim-change చేసిన కూడా detect చేస్తుంది.
మీకు తెలియకుండా డేటా పంపుతుంది.

WiFi Hacking Real Fake
WiFi Hacking Real / Fake? – మొబైల్ తో నిజంగా wi-fi ని హ్యాక్ చేయవచ్చా?

6. Kids Guard Pro

ఈ యాప్ మొబైల్ యొక్క Screen recording, browsing history Telegram, Snapchat వంటి secured apps ను కూడా spy చేస్తుంది.
Background లో footage record అవుతుంది

7. EyeZy

Advanced AI behavior monitoring Artificial intelligence ఆధారంగా unusual behavior కు alert చేస్తుంది.
Mostly corporate spying కోసం వాడుతారు

8. XNSPY

Most Dangerous Android Spy Apps 2025 లో ఇది కూడా చాలా ప్రమాదమైన app. ఇది మీ మొబైల్ ను పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. Ambient recording మీ చుట్టూ ఉన్న conversationను record చేయగలదు
Privacyకి అత్యంత ప్రమాదకరమైన యాప్

9. TheTruthSpy

 ఇది Remote control of target phone. ఈ యాప్ మీ ఫోన్ ని పూర్తిగా controller గా operate చేస్తుంది. 
⚠️ Fake login pages ద్వారా డేటా తీస్తుంది.

10. iKeyMonitor

Most Dangerous Android Spy Apps 2025

ఈ యాప్ మీ మొబైల్ లో మీరు టైపు చేసే ప్రతి Keylogger + Screenshot capturing ని record చేసి డేటా పంపిస్తుంది.
Password లు కూడా hack చేసే ప్రమాదం ఉంది.

11. uMobix

 ఈ యాప్ కూడా మీ మొబైల్ లో install అయితే. మీ డేటా ని పూర్తిగా రిమోట్ కంట్రోల్ చేసుంది.
 దేనిని ఎక్కువగా Hackers use చేస్తారు.

స్పై యాప్స్ ఎలా డిటెక్ట్ చేయాలి?

  • ఫోన్ ఆలస్యం గా స్పందించడం.
  • Battery unusual గా drain అవ్వడం.
  • Data usage abnormal గా పెరగడం.
  • Unknown apps / permissions కనిపించడం.
  • ఫోన్ చాలా వేడిగా మారడం.

మీ మొబైల్ లో ఇలాంటి యాప్స్ ఉన్నాయా? లేదా ? చెక్ చేయడం ఎలా?

  1. Settings > Apps > Show System Apps → Unknown apps ఉంటే uninstall చేయండి.
  2. Battery Usage Monitor → High background usage ఉన్న apps చెక్ చేయండి.
  3. Permissions Checker → Camera, Microphone permissions unnecessary గా ఇచ్చిన apps identify చేయండి.
  4. Antivirus Scan → Avast, Bitdefender, Kaspersky వంటి trusted antivirus తో full scan చేయండి.
  5. Safe Mode లో boot చేయండి → Suspicious apps uninstall చేయండి.

Tips:

  • Phone లో Always Lock Screen PIN / Fingerprint use చేయండి.
  • 📵 Unknown links, తెలియని వెబ్ సైట్ ల నుండి APK files install చేయకండి.
  • 🔄 Play Protect Enable చేసుకోండి (Play Store > Play Protect > ON).
  • 📲 Frequent app permission audits చేయండి.
  • 🚫 Root చేసిన ఫోన్లు ఎక్కువగా spy కి easy targets అవుతాయి – avoid rooting.

ఆన్లైన్ లో complainte ఎలా చేయాలి? 

  • మీరు అన్‌నోన్ లింక్స్ మీద క్లిక్ చేసి మోసపోయినప్పుడు.
  • డిజిటల్ ఫ్రాడ్, UPI Scam, Fake Job Offers, Bank OTP Fraud, Instagram / Facebook Account Hack అయినప్పుడు.
  • సైబర్ బుల్లీయింగ్, బ్లాక్‌మెయిలింగ్, చాట్ స్పామ్, స్పైయింగ్ అయితే.
  • 1930 (Toll-Free Number)  లేదా?
  • https://cybercrime.gov.in వెబ్‌సైట్‌ కి వెళ్లండి.
  • “Report Other Cybercrime” లేదా “Report Women / Child Related Crime” సెలెక్ట్ చేయండి.
  • మీ వ్యక్తిగత వివరాలు, జరిగిన వివరాలు నమోదు చేయండి.
  • సాక్ష్యాలు (స్క్రీన్‌షాట్, వీడియో, వాయిస్) అప్‌లోడ్ చేయండి.

FAQs:

Q1: Spy App ఉన్నదా లేకపోయిందా ఎలా తెలుసుకోవాలి?
👉 Battery usage, unusual data consumption, phone lag వంటివి ఆ apps ఉన్నట్లు సంకేతాలు ఇవ్వగలవు.

How To Find Your Mobile Hacked Or Not – మొబైల్ హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి
How To Find Your Mobile Hacked Or Not – మొబైల్ హ్యాక్ అయిందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?

Q2: Spy App లు use చేయడం చట్టబద్ధమేనా?
👉 Without user’s consent – Illegal and punishable under Indian Cyber Laws.

Q3: Spy App వల్ల OTPలు దొంగిలించగలరా?
👉 అవును, Keystroke loggers ద్వారా OTP, Passwordలు hack చేయవచ్చు.

Q4: Spy App uninstall చేయగలమా?
👉 Yes, but deep scan చేయాలి. Some apps hide themselves cleverly.

Q5: స్పై యాప్స్ install అయినా నాకు తెలియదా?
👉 అవును. ఇవి ఎక్కువగా “hidden” mode లో ఉంటాయి.

Q6: నేను check చేయాలంటే ఏ app వాడాలి?
👉 Malwarebytes, Incognito Anti Spy Scanner వాడవచ్చు.

ఇవి కూడా చుడండి ⇒ 2025 లో అద్భుతంగా అనిపించే వెబ్‌సైట్లు.!

Leave a Comment

NR Telugu Tech

Typically replies within a day