How To Find Your Mobile Hacked Or Not – మొబైల్ హ్యాక్ అయిందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?

How To Find Your Mobile Hacked Or Not? మొబైల్ హ్యాక్ అయిందా? లేదా? ఎలా తెలుసుకోవాలి? ఫోన్ హ్యాక్ అయితే వచ్చే లక్షణాలు, పరిష్కారాలు: 

Phone Hack అయితే మీ మొబైల్ లో ముందుగా ఏం జరుగుతుంది?

ఈ డిజిటల్ కాలంలో ఎక్కువగా smartphones data hackingకి గురవుతున్నాయి. మీ ఫోన్‌లో కొన్ని సడెన్ changes చూస్తున్నారా? Battery drain, heat, unknown apps, or weird pop-ups? ఇవన్నీ phone hacking signs కావచ్చు. చాలా మంది తమ ఫోన్ hack అయ్యిందా లేదా అనేది స్పష్టంగా గుర్తించలేరు. కానీ కొన్ని లక్షణాలు మీకు హెచ్చరికగా కనిపిస్తాయి. ఈ article లో మీరు Phone Hack అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో, మరియు వాటి లక్షణాలు, పరిష్కారాలు, apps / tools & FAQs సహా పూర్తిగా తెలుసుకుంటారు.

  • ఫోన్ హ్యాక్ అయిందా తెలుసుకోవడం ఎలా?
  • Hidden spy apps ఎలా గుర్తించాలి?
  • Hacking వచ్చినప్పుడు immediate steps ఏంటి?
  • FAQs with expert-level tips

ఫోన్ హ్యాక్ అయిందా చెప్పే 10 ముఖ్యమైన లక్షణాలు:

1. 🔋 Battery abnormal తగ్గుతూ ఉండడం.!

App వాడకపోయినా battery ఎక్కువగా down అవుతుంటే background లో spy activity run అవుతోంది.

2. 🔥 Phone overheat అవ్వడం (Even idle)

Phone normal usage లో కూడా heat అవ్వడం – హ్యాకింగ్‌కు strong indication.

3. 📊 Data usage ఏమీ చేయకపోయినా ఎక్కువగా అయిపోతుంది.!

Spy apps background లో data sync చేయడం వల్ల unusual data usage ఉంటుంది.

4. 📸 Camera / Mic automictic గా ON అవ్వడం లేదా unusual noise రావడం.!

Hidden spyware apps access తీసుకుంటుంటే camera/mic randomly ON అవుతుంది. మీ మైక్ నుండి సౌండ్ వస్తుంది.

5. 📱 మీకు తెలియని యాప్స్ auto install అవ్వడం

మీరు install చేయనివ యాప్స్ కనిపిస్తే హ్యాక్ అయ్యింది అని అనుమానిన్చొచ్చు – అవి mostly malicious.

6. 🛑 Phone respond కావడం late అవడం / freeze అవడం

దానంతట అదే ఆపరేట్ అవ్వడం, RAM full usage, CPU overload అంటే malware run అవుతోందని అర్థం.

7. 📩 Strange SMS / WhatsApp messages from your phone

మీకు తెలియకుండా messages send అవ్వడం అనేది hacking indication.

8. 📺 మీ మొబైల్ home స్క్రీన్ ఫై చాలా ads / popups రావడం.! 

Adware లేదా tracking apps వల్ల ఇదిలా జరుగుతుంది.

9. 🧑‍💻 Google Account / Banking App unusual login alerts

మీరు మీ మొబైల్ లో Google Account / Banking Apps use చేయకున్నా కుడా, Your accounts hacked అయి login attempts రావాడం.

10. ⚙️ Phone settings లో unauthorized changes

Eg: Developer options ON, Unknown sources allow చేయడం, etc.


🔍 Phone Hack అయిందా లేదా ఎలా Check చేయాలి (Without Root)?

(Note: ఈ సెట్టింగ్స్ అన్ని మొబైల్స్ లో ఒకే పేరుతో ఉండకపోవచ్చు. మీ మొబైల్ బ్రాండ్ ఫై depend అయి ఉంటుంది అని గుర్తుంచుకోండి.)

✅ Google Play Protect → Scan your device

→ Play Store → Profile → Play Protect → Scan Now క్లిక్ చెయ్యండి.

✅ Permission Check → Sensitive access ఎవరు తీసుకున్నారు చూసుకోవాలి.!

→ Settings → Privacy → Permission Manager → Camera/Mic/Location

✅ Safe Mode లో Boot → Spy app disable అయిందా చూడండి.!

→ Long press power button → Tap & hold Power Off → Boot into Safe Mode

✅ Antivirus Tools (Free) →

  • Malwarebytes
  • Avast
  • Norton Mobile Security

✅ Activity Logs →

Google Account → Security → Recent Devices → Unusual activity ఉన్నదా చూసుకోవాలి


🔐 Phone Hack అయ్యాక వెంటనే చేయవలసిన పనులు:

  1. మీకు తెలియని యాప్స్ remove చెయ్యండి.

    20 Shocking Facts About Dark Web – డార్క్ వెబ్ గురించి మీకు తెలియని నిజాలు.!
    20 Shocking Facts About Dark Web – డార్క్ వెబ్ గురించి మీకు తెలియని నిజాలు.!
  2. App permissions ఆఫ్ చేయండి

  3. వెంటనే Gmail, బ్యాంకు, మరియు సోషల్ మీడియా అకౌంట్స్ యొక్క passwords మార్చండి.

  4. Two-Factor Authentication enable చేయండి

  5. మొబైల్ లో ఉన్న డేటా backup తీసుకోని → Factory Reset చెయ్యండి (ఒకవేళ అవసరం అయితేనే)

  6. Don’t ignore — report unusual activity to Google/your mobile company


💡 Hacking బారి నుండి తప్పించుకోవడం ఎలా?

  • మీకు తెలియని links, fake ads, messages లను click చేయవద్దు.

  • Public Wi-Fi లో sensitive apps access చేయవద్దు. Ex: (Gmail, బ్యాంకు, మరియు సోషల్ మీడియా అకౌంట్స్)

  • కొత్త  App డౌన్లోడ్ చేసేటప్పుడు reviews చదవండి.

  • ప్రతిరోజూ security scan run చేయండి.

  • Phone OS, apps update చేయడం miss చేయవద్దు.


🙋 FAQs :

1. నా ఫోన్ hack అయిందా? లేదా? అని ఎలా తెలుస్తుంది?
→ Battery drain, heating, pop-ups, auto messages, unknown apps ఉంటే హ్యాకింగ్ అని అనుమానించవచ్చు.

2. Spy apps detect చేయడానికి rooting అవసరమా?
→ No. Play Protect, antivirus apps, Safe Mode ద్వారా spy apps detect చేయవచ్చు.

3. Phone hack అయితే data secure ఉంటుందా?
→  కచ్చితంగా ఉండదు. Hackers already access తీసుకున్నుంటారు. Immediate action తీసుకోండి.

4. iPhone కూడా hack అవుతుందా?
→ అవుతుంది కానీ Android కంటే possibilities తక్కువ.

5. WhatsApp హ్యాక్ అయిందా ఎలా తెలుస్తుంది?
→ దానంతట అదే Logout అయ్యిపోవడం, unread messages, unknown chat activity ఉంటే హ్యాక్ అయి ఉంటుంది.

6. Spy app identify అయ్యాక అది uninstall చేయొచ్చా?
→ Safe Mode లో uninstall చేయొచ్చు లేదా antivirus tools ద్వారా clean చేయొచ్చు.

Dark Web Vs Deep Web Explained in Telugu
Dark Web Vs Deep Web Explained in Telugu – డార్క్ వెబ్ మరియు డీప్ వెబ్ మధ్య తేడాలు?

7. Mobile hack notifications వస్తాయా?
→ Some antiviruses alerts ఇస్తాయి. కానీ ఎక్కువసేపు user detect చేయాల్సిందే.

8. Google Account unusual login అంటే phone hack అయిందని అర్థమా?
→ అది ఒక indication మాత్రమే. Phone కూడా check చేయాలి.

9. Background apps check చేయడం ఎలా?
→ Settings → Apps → Running Services → Unknown or suspicious services check చేయండి.

10. Factory Reset వల్ల complete safety వచ్చేస్తుందా?
→ అవును. Reset తర్వాత latest OS, strong password, 2FA setup చేయండి.

ఫోన్ హ్యాకింగ్‌కి సంబంధించిన కొన్ని – నిజమైన ఉదాహరణలు! మీ కోసం…

1. పెగాసస్ స్పైవేర్ కేసు

ఇండియాలో కొన్ని జర్నలిస్టులు, యాక్టివిస్టులు ఫోన్లు “పెగాసస్” అనే స్పైవేర్‌తో హ్యాక్‌ చేయబడ్డాయి.
→ ఓసారి ఫోన్‌కి మిస్డ్ కాల్ వచ్చిందంటే చాలు, ఆ స్పైవేర్ ఫోన్‌లోకి చొరబడి కెమెరా, మైక్రోఫోన్ వాడుతుంది – మీరెందుకు అనుకోకుండా!


 2. ఫేక్ కాలర్ ID హాక్

ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ ఎత్తగానే, ఫోన్ సైలెంట్ అయిపోయింది, ఫోన్ లాక్ కూడా అయ్యింది.
తర్వాత చెక్ చేయగా, WhatsApp చాట్స్, ఫొటోలు లీక్ అయ్యాయి!


🌐 3. పబ్లిక్ Wi-Fi హ్యాక్

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక యూజర్ పబ్లిక్ Wi-Fi వాడిన వెంటనే, అతని బ్యాంక్ OTPలు, మెసేజ్‌లు లీక్ అయ్యాయి.
→ కారణం: ఓ నకిలీ Wi-Fi నెట్‌వర్క్ సెట్ చేసి, అతని డేటా‌ను దొంగిలించటం.


 ఫోన్ హ్యాక్ అయిందా లేదా? తెలుసుకోవడానికి ఉపయోగపడే Tools:

 1. Hidden Devices Detector App (Google Play Store)

→ ఫోన్‌లో hide ఉన్న స్పై యాప్స్ లేదా మైక్రోఫోన్ యాక్టివిటీ కనిపెట్టేందుకు ఉపయోగపడుతుంది.


 2. Network Connections App:

→ మీరు వాడుతున్న యాప్స్ ఏ సర్వర్స్‌తో కనెక్ట్ అవుతున్నాయో చూపిస్తుంది. బాగా ఉపయోగపడుతుంది.


 3. Malwares.com Mobile Scanner:

స్పైవేర్, ట్రోజన్ వైరస్‌లు ఫోన్‌లో ఉన్నాయా? లేదా? అని చెప్తుంది. ఇందులో ఫ్రీ వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.


 4. App Inspector / ప్యాకేజ్ నేమ్ చెకర్:

→ మీరు ఇన్‌స్టాల్ చేసిన యాప్స్‌ లో వేరే పేరుతో ఉండే స్పై యాప్స్ ని గుర్తించడానికీ ఇది సహాయపడుతుంది.

ఈ ఆర్టికల్ తో మీకు మొబైల్ హ్యాక్ అయిఇండా? లేదా? అనే విషయం పూర్తిగా అర్ధం అవుతుంది. మీకు ఇందులో ఏది ఇంటరెస్ట్ గా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో టిప్స్ & ట్రిక్స్ కోసం మా NR తెలుగు టెక్ ని రోజు Follow అవ్వండి. Thank You….

ఇవి కుడా చుడండి ⇒

Leave a Comment