Best Time Pass Websites 2025 – మీకు టైం పాస్ అయ్యే బెస్ట్ వెబ్ సైట్స్.!
ఇంటర్నెట్ లో ప్రపంచం వినోదంతో నిండిపోయింది. కానీ కొన్ని వెబ్సైట్స్ మాత్రమే నిజంగా “Addictive” అని చెప్పదగినవి. ఇవి మీరు ఓసారి ఓపెన్ చేస్తే, టైమ్ ఎలా వెళ్లిపోయిందో కుడా గుర్తు ఉండదు! ఈ article లో మీరు 2025లో అత్యంత ఫన్నీ & టైంపాస్ ఫీచర్లు ఉన్న Top 10 Addictive Websites గురించి తెలుగులో తెలుసుకోబోతున్నారు.
ఇంటర్నెట్ ని knowledge మాత్రమే కాదు, వినోదం కోసం కూడా ఉపయోగించవచ్చు అనే గొప్ప ఉదాహరణలు ఇవి. ఈ Top 10 Addictive Websites మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ అందులో అలా ఉండిపోవాలిసిందే. ఈ రోజులో ఒత్తిడి తగ్గించుకోవడానికి, సృజనాత్మకత పెంచుకోవడానికి ఈ websites చాలానే ఉపయోగపడతాయి.
1. Explore Ocean Depths – ఈ సముద్రం లోతు ఎంతో తెలుసుకోలేము.!
అవును. మీరు ఈ సముద్రం లోతు ఎంతో కనుక్కోలేరు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీరు పైకి స్క్రోల్ (swipe) చేస్తూ ఉండండి. మీకు క్రిందికి వెళ్ళే కొద్ది ఈ సముద్రంలో ఉన్న కొత్త, కొత్త వింత జీవరాశులను చూస్తుంటారు. కాని దాని అడుగు ఎంతో తెలుసుకోలేరు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.
- వెబ్ సైట్ లింక్: https://neal.fun/deep-sea
2. Window Swap – ప్రపంచంలో ఉన్న దృశ్యాలను లైవ్ లో చుడండి.!
ఇలాంటి ఫన్నీ వెబ్ సైట్ లలో ఇది ఒకటి. ఇందులో మనం ప్రపంచంలో ఉన్న దృశ్యాలను లైవ్ లో చూడవచ్చు. అలాగే మీకు నచ్చిన place లను లైవ్ లో చూడాలంటే ఈ వెబ్ సైట్ ను upgrade (paid) version లో చూడాల్సి ఉంటుంది. ఇది నిజంగా ఎంతో relaxing + curious అని చెప్పవచ్చు.
- వెబ్ సైట్ లింక్: https://www.window-swap.com/
3. Fun Science + History Games – వినోదం + విజ్ఞానం గేమ్స్.!
నిజంగా ఈ వెబ్ సైట్ పిల్లలకు మరియు పెద్దలకు కుడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మన మెదడకు పని పెట్టె గేమ్స్ మరియు పిల్లలు వినోదాన్ని కలిగించే ఎన్నో రకాలైన అన్ని గేమ్స్ కుడా ఈ వెబ్ సైట్ లో ఫ్రీగా, ఎలాంటి అప్ప్స్ & సాఫ్ట్వేర్ లు install చేయకుండానే ఆన్లైన్ లోనే ఆడవచ్చు. మీరు కుడా ఖచ్చితంగా ట్రై చేయండి.!
- వెబ్ సైట్ లింక్: https://neal.fun/
- వెబ్ సైట్ లింక్: https://theuselessweb.com/
Best Time Pass Websites 2025
4. Cats Falling from Sky – ఆకాశం నుండి పిల్లులు పడుతాయి.!
ఈ వెబ్ సైట్ చాలా ఫన్నీ గా ఉంటుంది . ఇందులో ఆకాశం లో నుండి పిల్లులు పడి పైకి ఎగురుతూ ఉంటాయి. నిజంగా చిన్న పిల్లలు చుస్తే చాలా ఎంజాయ్ గా ఫీల్ అవుతారు. మీ స్క్రీన్ మీద పిల్లుల bounce చూస్తుంటే మీ మూడ్ change అవుతుంది!
- వెబ్ సైట్ లింక్: https://cat-bounce.com/
5. Type to Shoot! – షూట్ చేస్తూ నేర్చుకోండి.!
ఈ వెబ్ సైట్ టైం పాస్ అవ్వనప్పుడు చూడడం మాత్రమే కాదు. ఇది ఫాస్ట్ టైపింగ్ నేర్చుకోవాలనుకునేవారికి గేమ్ ఆడుతూ టైపింగ్ స్పీడ్ కి కుడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని concept, educational + fun = win-win! మీరు కూడా ట్రై చేయండి.
- వెబ్ సైట్ లింక్: https://zty.pe/
6. Flappy Bird Clone in Chrome – (Offline బర్డ్ గేమ్).!
👉 Chrome లో internet connection లేకపోతే, chrome://dino
లో టైప్ చేసి Flappy Mode తీసుకోండి. ఈ గేమ్ తో మీకు టైం కూడా తెలియదు. అలాగే Offline Chrome browser లో వస్తుంది. Spacebar నొక్కితే డైనో గేమ్ మొదలు.
Best Time Pass Websites 2025
7. Craiyon (Old DALL·E Mini) – Text to Funny AI Art.!
మీరు టైప్ చేసే మాటలను బట్టి ఫన్నీ & క్రియేటివ్ images వంటివి generate చేస్తుంది.
8. Face & Image Mixing AI
ఈ వెబ్ సైట్ కనిపిస్తున్న లో మీరు ఏవైనా రెండు ఫోటోలను సెలెక్ట్ చేసి ఒక కొత్త ముఖాన్ని క్రియేట్ చేయవచ్చు.
- వెబ్ సైట్ లింక్: https://www.artbreeder.com/browse
9. Remove.bg – మీ ఫోటో బాక్గ్రౌండ్ మార్చండి.!
మీ దగ్గర ఉన్న ఏ ఫోటో అయిన సరే జస్ట్ AI ఒక click లో ఫోటో background ను తీసేస్తుంది. ఇది Editors కోసం perfect tool. ఇది చాలా బాగా remove చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.
- వెబ్ సైట్ లింక్: https://www.remove.bg/
10. Boomy – AI Music Creator
ఈ వెబ్ సైట్ లో మీరు మీకు నచ్చినట్టు, మ్యూజిక్ సెట్ చేసుకుంటూ AIతో మీరు మీ సొంత పాటలు create చేసి publish చేయవచ్చు.
Best Time Pass Websites 2025
వెబ్ సైట్ : https://boomy.com/
FAQs
1: ఈ వెబ్సైట్స్ dangerous లేదా fake వెబ్సైట్స్ కాకూడదా?
ఈ లిస్టులో ఉన్న వెబ్సైట్స్ safe & publicly trusted. గూగుల్లో రిజిస్టర్ అయినవి మాత్రమే.
2: హ్యాకర్ టైపర్ ని ఎలా వాడాలి?
Keyboard keys ఎవరైనా నొక్కితే hacking codeలా display అవుతుంది – real code కాదు, జస్ట్ ఫన్!
3: Zoom Quilt గేమ్ ఏమిటి?
ఇది ఓ art loop. మీరు zoom చేస్తూ చూడటంలో lost అయిపోతారు!
4: ఇవి మొబైల్లో పని చేస్తాయా?
కొన్నివరకు mobile friendly గా ఉన్నాయి. కానీ desktopలో visual impact ఎక్కువగా ఉంటుంది.
5. ఈ websites అందరూ వాడవచ్చా? ఫ్రీగా ఉంటాయా?
అవును. ఈ websites 100% free & public accessతో ఉన్నాయి.
6. “This Person Does Not Exist” face images ఎలా వాడాలి?
వీటి ఉపయోగం mostly creative or testing purpose కోసం మాత్రమే. Commercial useకు Not recommended.
7. ఏ వెబ్సైట్ relax కావడానికి బాగా ఉపయోగపడుతుంది?
A Soft Murmur, Smash The Walls, Ffffidget – ఇవి బాగా tension తగ్గిస్తాయి.
8. AI based crazy websites అంటే ఏవి?
DeepAI, ThisPersonDoesNotExist లాంటి వాటిలో AI power వాడతారు – outcomes ఆశ్చర్యకరం.
Conclusion:
ఇవి కేవలం “crazy” గా అనిపించేవి మాత్రమే కాదు, అసలు Creative Thinking, Stress Relief, Fun Learning అన్నింటికీ perfect examples.
మీకు మంచి surprise కలిగించే, టెక్నాలజీతో మీకే wow అనిపించే useful + fun tools కావాలంటే ఇవి try చేయండి.
📢 ఇలాంటి మరిన్ని tools, AI websites, tech hacks గురించి తెలుసుకోవాలంటే SHARE చేయండి & COMMENT లో మీ ఫేవరెట్ వెబ్సైట్ mention చేయండి!
ఇవి కూడా చుడండి ⇒ మీలో చాలా మందికి తెలియని అద్బుతమైన వెబ్ సైట్స్.!