20 Shocking Facts About Dark Web – డార్క్ వెబ్ గురించి మీకు తెలియని నిజాలు.!

20 Shocking Facts About Dark Web – డార్క్ వెబ్ గురించి మీకు తెలియని నిజాలు.!

ఇంటర్నెట్ ప్రపంచం అనేది మనం సాధారణంగా రోజు చూస్తున్న వెబ్ పేజీల వరకే పరిమితి కాదు. దీన్ని “Surface Web” లేదా “Clear Web” లేదా Open Web అంటారు, ఇది మనం ప్రతి రోజూ వాడే Facebook, Google, YouTube వంటి సైట్లతో నిండి ఉంటుంది. కానీ ఈ సైట్ల నుండి మనకు కనిపించని ఒక పెద్ద , ప్రపంచ విభాగం ఉంది – ఇదే ” Dark Web.” ఈ చీకటి ప్రపంచంలో మనం ఎప్పుడు చూడని, వినని ఎన్నో దారుణమైన కార్యాలపాలు జరుగుతాయి. ఈ ఆర్టికల్ లో దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.!

1. Dark Web lo 90% Illegal సమాచారం ఉంటుంది.!

ఇంటర్నెట్‌లో మనం రోజు వాడేది కేవలం 5% మాత్రమే. మిగతా 95% లో ఎక్కువగా Dark Web ఉంటుంది – దాంట్లో 90% పైగా అక్రమ కార్యకలాపాల కోసం వాడబడుతుంది!

2. క్రెడిట్ కార్డ్, Aadhaar Details రూ. 100 కి అమ్ముతున్నారు

Dark Web లో మన details (క్రెడిట్ కార్డ్ నంబర్, Aadhaar, PAN, Bank logins passwords) ఫేక్ సైట్ల ద్వారా hack చేసి చాలా తక్కువ ధరలకు అమ్ముతున్నారు.

3. Hacking Services Available ఉంటుంది.!

మీరు కొంత డబ్బు చెల్లిస్తే, ఇతర వ్యక్తుల ఫోన్, మెయిల్ హ్యాక్ చేయడానికి hackers available ఉంటారు . (ఇది పూర్తిగా illegal, dangerous & జైలు శిక్షలు ఉంటాయి.)

4. Hitmen Hire చేయవచ్చు

Dark Web లో గోప్యంగా ఒకరిని హత్య చేయడానికి చెల్లింపు చేయవచ్చు అన్నది shocking, కాని ఇది నిజం – దీని మీద authorities కంటిన్యూగా నిఘా పెడుతున్నారు.

5. Human Trafficking మరియు Child Abuse రికార్డులు ఉంటాయి.

Dark Web చాలా దారుణమైన నేరాలకు shelter లా మారింది. secret Human Trafficking, మరియు Child Abuse సంబంధించిన videos & details share చేయబడుతుంటాయి.

6. Fake Passports, IDs, Licenses సీక్రెట్ గా అమ్ముతుంటారు.

ఇది అక్రమమే అయినా, అక్కడ దొరికే fake documents వల్ల చాలా cyber crimes జరుగుతున్నాయి.

7. Drug Market కి ఇది ఒక Biggest Base.

Silk Road అనే వెబ్ సైట్ డ్రగ్స్ అమ్మడం కోసం చాలా ఫేమస్. ఆ సైట్ ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. తర్వాత shut down చేయబడింది.

8. TOR Browser తప్ప ఇంకేదీ అక్సెస్ చెయ్యలేదు.

Dark Web ని access చేయాలంటే  కేవలం “TOR Browser” వాడాలి. అది IP address hide చేస్తుంది. కాని Chrome లేదా Firefox తో access చేయడం సాధ్యం కాదు. మీకు దీని ఫై అవగాహన లేకపోతే use చేయడం చాలా ప్రమాదం. మీ ఫోన్ లో డేటా hackers చేతిలోకి వెళ్ళుతుంది.

9. Dark Web Access మామూలు Internet Crime లా కాదు.

Dark Web లో చదవడం తప్పు కాదు. కానీ మీరు ఏమైనా illegal activity చేస్తే IT Act ప్రకారం “Cyber Crime Case” పడుతుంది.

10. VPN లేకుండా Dark Web కి పోవడం అంటే Self Trap లా ఉంటుంది?

మీ IP, Location hide చేయకుండా TOR వాడితే మీపై surveillance జరిగే అవకాశం ఉంటుంది.

How To Find Your Mobile Hacked Or Not – మొబైల్ హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి
How To Find Your Mobile Hacked Or Not – మొబైల్ హ్యాక్ అయిందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?

11. Passwords ఇక్కడ 1 రూపాయకే దొరుకుతుంది.!

మీ Gmail, Facebook, Instagram లాగిన్ డేటా కొంత మందికి ₹1 లేదా $1 కి Dark Web లో అమ్ముతున్నారు. ఇది అత్యంత common activity!

12. Fake Social Media Accounts ని Bulk గా అమ్ముతున్నారు.!

Dark Web లో Fake Instagram, Facebook, Twitter accounts ని thousands లో create చేసి – marketing, scam, spam కోసమే అమ్ముతున్నారు.

13. Webcam Hack చేసి Live Stream చేస్తారు.!

కొంత మంది hackers లాప్‌టాప్ లేదా ఫోన్ camera ని hack చేసి యూజర్ unawareగా ఉంటే మీకు తెలియకుండానే live stream చెయ్యడం జరుగుతుంది. – ఇది చాలా shocking విషయం కానీ నిజం.

14. Explosives & Weapons వాణిజ్యం జరుగుతోంది.!

డార్క్ వెబ్ ద్వారా guns, bombs, chemical weapons కూడా black market లో అమ్ముతున్నారు (ముఖ్యంగా. war zones లో ఇది ఎక్కువగా జరుగుతుంది).

15. Satellite Hacking Services కూడా ఉన్నాయి.!

ఇది నమ్మడం కష్టంగా అనిపించొచ్చు కానీ – కొన్ని hacking communities satellite data intercept చేయడం, tracking tools ని provide చేస్తున్నాయి.

16. AI Generated Fake Humans

AI టెక్నాలజీ వచ్చిన తర్వాత వీళ్ళ స్కామ్స్ ఇంకా సులభంగా చేయడం అయ్యింది. Dark Web లో AI tools తో realistic fake human identities, voice cloning datasets లాంటి వాటిని illegally use చేస్తూ ఉంటారు.

17. Hackers మన డేటా ఎలా లీక్ చేస్తారు.?

మీ మొబైల్ లో ఉన్న photos, chats, documents అన్నీ backup లేకుండా Dark Web ద్వారా access అవ్వడం చాలా సందర్భాలలో జరిగిపోతుంది. కేవలం ఇది ఒక malicious link click చేయడం వల్లన జరుగుతుంది. అందుకే మీకు వచ్చిన తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి.

18. Scams & Blackmailing టూల్స్ అందుబాటులో ఉంటాయి.!

Anonymous users స్కామ్ చేయడానికి pre-written blackmail templates, scam voice calls, fake bank messages, etc. ని pack గా అమ్ముతున్నారు.

19. Dark Web Gaming Exists – Kill for Points! (ఇది చాలా ప్రమాదకరం)

“Red Rooms” అనే fake concepts వల్ల curiosity తో enter అయినా users psychological traps లో పడతారు. Scary games with fake deaths / violence అన్నీ mind affect చేయొచ్చు.

20. Mystery Boxes from Dark Web?

YouTubers fake గా promote చేసే “Dark Web Mystery Boxes” వాస్తవంగా కొంతవరకు నిజం. కానీ వాటిలో ఇలా ఉంటాయి: used items, animal parts, blood-stained objects – shocking & disturbing content!

⚠️ Warning to Users:

Dark Web అంటే entertainment కాదు. Curiosity తో ఓపెన్ చేయడం మానుకోవాలి. లేదంటే మీ ఫోన్, డేటా, privacy, health అన్నీ risk లో పడతాయి. జాగ్రాత్త!

Dark Web Vs Deep Web Explained in Telugu
Dark Web Vs Deep Web Explained in Telugu – డార్క్ వెబ్ మరియు డీప్ వెబ్ మధ్య తేడాలు?

FAQs – Dark Web గురించి చాలామంది అడిగే ప్రశ్నలు

Q1: Dark Web ని access చేయడం legal aa?
👉 TOR browser వాడటం తప్పుకాదు. కానీ అక్కడ illegal activities చేయడం పూర్తిగా నేరం.

Q2: TOR browser ని ఉపయోగించడం safe?
👉 Proper VPN వాడితే కాస్త safe. కాని risk ఉండే అవకాశాలు ఉన్నాయి. అవగాహనా లేకుండా use చేయకపోవడం మంచిది.

Q3: మన details Dark Web కి ఎలా వెళ్ళుతుంది?
👉 Phishing links, Fake apps, Weak passwords, Public Wi-Fi వాడటం వల్ల మీ data Dark Web లోకి save అవుతుంది.


Q4: Dark Web లో ఏదైనా buy చేయవచా?
👉 హ్యాకర్లు, anonymous users అక్కడ Drugs, Weapons, Stolen Data లాంటివి illegally అమ్ముతున్నారు. ఇది పూర్తిగా crime.

Q5: Dark Web లోకి వెళ్ళితే మన device కి వైరస్ వస్తుందా?
👉 అవును! Malware, Keyloggers, Ransomware వంటి virusలు TOR browser ద్వారా install కావచ్చు.

Q6: Dark Web లో ముఖ్యంగా ఏం ఉంటుంది?
👉 Stolen credit cards, fake passports, hacked Netflix accounts, confidential databases, hitman services, etc.

Q7: Dark Web లోకి వెళ్ళాక మళ్ళీ రావడం సాద్యామా?
👉 మీరు TOR browser ని Close చేయడంతో exit అవుతారు. కాని, మీ device లో tracking software install అయితే, మీరు monitor చేయబడుతారు.

Q8: ఒకవేళ Dark Web లోకి తెలియక వెళ్ళితే వెంటనే ఏం చెయ్యాలి?
👉 TOR బ్రౌజరు Close చెయ్యండి, VPN disconnect చెయ్యండి, మీ మొబైల్ లేదా computer ని full స్కాన్ చెయ్యండి, మీ యొక్క Gmail, మరియు సోషల్ మీడియా passwords మార్చండి.

మీరు ఈ ఆర్టికల్ లో డార్క్ వెబ్ లో జరిగే వాటిని తెలుసుకున్నారు. ఇందులో మీకు తెలిసిన / తెలియని shocking విషయాని కామెంట్ చెయ్యండి. మరియు ఇలాంటి ఇంటరెస్టింగ్ విషయాలను తెలుసుకునేందుకు మా NR తెలుగు టేక్ పేజి ని మీ device లో బుక్ మార్క్ చెయ్యండి. అలాగే మా వెబ్ సైట్ ని subscribe చేసుకొండి.

ఇవి కూడా చూడండి ⇒ డార్క్ వెబ్ మరియు డీప్ వెబ్ కి తేడా ఏమిటి?

Leave a Comment