10 Secret WhatsApp Pro Tips in Telugu 2025 – వాట్సాప్ లో టాప్ 10 సీక్రెట్ ఫీచర్స్

10 Secret WhatsApp Pro Tips in Telugu 2025 – వాట్సాప్ లో టాప్ 10 సీక్రెట్ ఫీచర్స్! 

ఈ టాప్ 10 best useful ట్రిక్ తో  మీ వాట్సాప్ ని కొత్తగా చేయండి.

1. Create Click-to-Chat Links (Save చేయకుండానే మెసేజ్ పంపండి)

WhatsApp లో మనం ఎవరికైన వ్యక్తికి number save చేయకుండా మెసేజ్ పంపాలంటే Click-to-Chat లింక్ ఉపయోగించవచ్చు.

స్టెప్స్:

ఈ లింక్ ని copy మీ మొబైల్ గూగుల్ క్రోమ్ లో paste చేసి, 91 తర్వాత మీకు కావలిసిన number add చేసి ఎంటర్ నొక్కండి.

  • ఈ URL format follow చేయండి:
  • https://wa.me/91xxxxxxxxxx
  • Example: https://wa.me/919876543210
  • ఇది browser లో open చేయగానే WhatsApp open అవుతుంది.

ఈ లింక్ లో ఒకేసారి message కూడా attach చేసి పంపవచ్చు:

  • EX: https://wa.me/91xxxxxxxxxx?text=Hello%20Bro

2. Convert Any Video to GIF – వీడియో ని GIF లా మార్చండి.

  •  Gallery → Select video → Tap GIF icon → 6-sec crop → Send
  • GIF loop అవుతుంది — Attention grabbing!

3. Save WhatsApp Status Without App – వాట్సాప్ లో స్టేటస్ డౌన్లోడ్ చేయడం ఎలా?

ఎలాంటి App డౌన్లోడ్ చేయకుండా మీ మొబైల్ లో WhatsApp status ని save చేయడం ఎలా?

స్టెప్స్:

  • File Manager → Internal Storage → WhatsApp → Media → .Statuses
  • Hidden folder కాబట్టి “Show Hidden Files” ON చేయాలి.
  • ఇప్పుడు అందరు పెట్టిన status images / videos అక్కడ ఉంటాయి. మీకు కావలిసిన వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Copy them to another folder to save permanently.

4. Block Spam & Report Scammers Quickly

WhatsApp లో Spam messages, unknown links వస్తే వెంటనే block & report చేయొచ్చు.

స్టెప్స్:

10 Secret WhatsApp Pro Tips in Telugu 2025

  • వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • setting → privacy → calls → silence unknown calls ని enable చేయండి.
  • setting → privacy → advanced → block unknown message & protect IP address and disable link preview ని off చేయండి.
  • Report చేస్తే WhatsApp వాళ్లు ఆ account ని investigate చేస్తారు.

Spam Links క్లిక్ చెయ్యకండి, OTP / Bank info షేర్ చెయ్యొద్దు.

5. Status Visibility – Only Selected People

WhatsApp లో మీరు మీ Status ని ప్రత్యేకంగా ఎవరికి చూపించాలో పూర్తిగా control చేయొచ్చు.

స్టెప్స్:

10 Secret WhatsApp Pro Tips in Telugu 2025

  1. WhatsApp → Settings → Privacy → Status
  2. మీకు 3 Options కనిపిస్తాయి:
    • My Contacts – అందరికీ కనిపిస్తుంది

    • My Contacts Except… – కొంతమందిని hide చేయొచ్చు

    • Only Share With… – కొన్ని contacts కి మాత్రమే చూపించవచ్చు

      Top 6 Secret Social Media Tricks – Instagram, Facebook, WhatsApp, Twitter

Status videos / business offers ఎవరికి కావాలో ఈ విధంగా filter చేయండి.

6. View Status Without Knowing Them (No Blue Tick Hack)

మీ Status ని వేరే వాళ్ళు చూసినట్టు తెలియకుండా చూడాలంటే:

10 Secret WhatsApp Pro Tips in Telugu 2025

Method 1:

  • WhatsApp → Settings → Privacy → Turn OFF “Read Receipts”

Method 2 (Pro Trick):

  • Turn OFF Internet → View Status → Close WhatsApp → Clear Cache
  • Open again with internet → Status view count లో మీ పేరు కనిపించదు.

Note:  మీరు చూసిన status లు కూడా కనిపించవు, మీ messages కి కూడా blue tick work చేయదు.

7. Upload Longer Videos to Status – పెద్ద వీడియోస్ ని స్టేటస్ లో పెట్టడం ఎలా?

Apps to Use:

  • Split Video
  • What’s Cut Pro+

స్టెప్స్:

  1. App install చేయండి.
  2. Video select చేసి “Split for WhatsApp Status” క్లిక్ చేయండి.
  3. App 30-sec లో video ని split చేసి WhatsAppకి పంపిస్తుంది.

YouTubers, Vloggers, Offers, Events update చేయాలంటే perfect.

8. WhatsApp లో Polls Create చేయడం ఎలా?

Groups లో  లేదా individual గా decision తీసుకోవడానికి, feedback తీసుకోవడానికి polls use చేయవచ్చు.

స్టెప్స్:

10 Secret WhatsApp Pro Tips in Telugu 2025

  • WhatsApp Open చేయండి.
  • Poll పంపాలనుకునే Group లేదా Chat ను ఓపెన్ చేయండి.
  • Attachment (📎 icon) పై ట్యాప్ చేయండి.
  • Poll అనే ఆప్షన్ కనిపిస్తుంది – దానిని సెలెక్ట్ చేయండి.
  • మీరు అడగాలనుకునే ప్రశ్న టైప్ చేయండి.
  • ఆ ప్రశ్నకు కావలసిన options (answers) టైప్ చేయండి – కనీసం 2 options ఉండాలి.
  • “Allow multiple answers” enable / disable చేయొచ్చు.
  • Submit చేసిన వెంటనే అది chat లో కనిపిస్తుంది.

9.Auto-Clean Junk WhatsApp Files.

స్టెప్స్:

  • మొబైల్ లో play store ఓపెన్ చేయండి.
  • “Cleaner for WhatsApp” App.
  • Delete duplicate images, videos, statuses సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి.
  • Phone space save అవుతుంది, speed పెరుగుతుంది.

10.Highlight Messages with Formatting.

మీరు ఎవరికైన మెసేజ్ చేసేటప్పుడు ఇలా స్టైల్ format లో send చేయండి. మీరు పంపాలనుకున్న మెసేజ్ కి మొదట మరియు చివరిలో ఈ సింబల్స్ ని use చేయండి.

EX:  * NR TELUGU TECH *   Result = NR TELUGU TECH

  • Bold: *text*
  • Italic: _text_
  • Strike: ~text~
  • Monospace: `text`

FAQs:

1. WhatsApp లో Click-to-chat link ఎలా క్రియేట్ చేయాలి?

Contact number save చేయకుండానే మెసేజ్ పంపాలంటే https://wa.me/91xxxxxxxxxx format లో లింక్ క్రియేట్ చేయండి.

 2. WhatsApp లో Bold, Italic, Strikethrough message ఎలా టైప్ చేయాలి?

How To Create Passport Size Photo In Mobile
How To Create Passport Size Photo In Mobile – మొబైల్ తో passport ఫొటోస్ చేయడం

*bold*, _italic_, ~strike~ ఇలా symbols ఉపయోగించి formatting చేయవచ్చు.

 3. WhatsApp Status ని Save చేయడానికి App అవసరమా?

కాదు, File Manager ద్వారా .Statuses folder access చేసి మీరు save చేయవచ్చు.

4. WhatsApp లో Status చూసినట్లు తెలియకుండా చేయడం ఎలా?

Read Receipts OFF చేయడం లేదా Offline లో చూసి cache clear చేయడం వలన ఇది సాధ్యం అవుతుంది.

5. WhatsApp లో Spam messages, scams avoid చేయడానికి ఏం చేయాలి?

Unknown numbers నుంచి messages వస్తే వాటిని వెంటనే Block & Report చేయండి.

6. WhatsApp Statusని కేవలం కొద్ది contacts తో మాత్రమే share చేయాలంటే ఎలా?

Settings → Privacy → Status → Only Share With… ను సెలెక్ట్ చేయండి.

7. WhatsApp Status కోసం 30 seconds కంటే ఎక్కువ videos ఎలా upload చేయాలి?

Split Video లేదా What’s Cut Pro+ apps ఉపయోగించి మీ video ని 30-sec parts గా స్ప్లిట్ చేసి upload చేయొచ్చు.

8. WhatsApp Pro Features తో Privacy & Security ఎలా maintain చేయాలి?

Status visibility settings, read receipts, 2FA, block / report tools వాడటం ద్వారా మీ account secure గా ఉంచవచ్చు.

ఈ WhatsApp సీక్రెట్ టిప్స్ మీకు నచ్చితే, NR Telugu Tech ని ఫాలో అవ్వండి. ఇంకా WhatsApp + Tech Tricks కోసం ఈ article ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

ఇవి కూడా చుడండి ⇒ ఈ ట్రిక్స్ తో మీ వాట్సాప్ ని కొత్తగా మార్చండి.!

 

Leave a Comment

NR Telugu Tech

Typically replies within a day