10 Secret & Amazing Useful Websites – మీలో చాలా మందికి తెలియని అద్బుతమైన వెబ్ సైట్స్.!

Table of Contents

10 Secret & Amazing Useful Websites – మీలో చాలా మందికి తెలియని అద్బుతమైన వెబ్ సైట్స్

ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రపంచంలో వేలాది వెబ్‌సైట్స్ ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని నిజంగా అద్భుతమైన, రహస్యమైన మరియు వినూత్నమైన ఫంక్షన్‌లు కలిగి ఉంటాయి. ఈ ఆర్టికల్‌లో మీరు 2025లో కూడా చాలా మందికి తెలియని Top 10 Secret Websites గురించి తెలుగులో తెలుసుకోబోతున్నారు. ఇది మీ టెక్నాలజీ జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, ఇంటర్నెట్ పట్ల ఆశ్చర్యం కలిగిస్తుంది!

1. Become a Fake Hacker! – మీరు మీ ఫ్రెండ్స్ కి ఒక ఫేక్ హ్యకర్ లాగా కనిపించండి!

ఈ క్రింద ఇచ్చిన వెబ్ సైట్ ని మీ మొబైల్ లో కాని లేదా కంప్యూటర్ లో ఓపెన్ చేసి key బోర్డు లో ఉన్న ఏ లెటర్ ని అయిన టైపు చేచేస్తూ ఉండండి. అది వెంటనే మీకు కొన్ని వర్డ్స్ తో హ్యాకింగ్ స్టైల్ లో కోడింగ్ లాగ మారుతూ టైపు అవుతుంటాయి. టైం పాస్ కి ఈ వెబ్ సైట్ తో మీ ఫ్రెండ్స్ ని ఇంప్రెస్స్ చేయండి.

https://hackertyper.net/

2. AI Face Generator – ప్రపంచంలో ఈ మనుషులు ఎక్కడ లేరు!

ఈ వెబ్ సైట్ లో మీరు రిఫ్రెష్ చేసిన ప్రతిసారి మీకు ఒక కొత్త ముఖం కనిపిస్తుంది. ఇందులో ఆశ్చ్యరం ఏమిటంటే మీకు కనిపించిన ఈ అన్ని ముఖాలు కుడా ప్రపంచంలో ఎక్కడ లేరు. ఇవి కేవలం 100% AI సృస్టించిన ముఖాలు మాత్రమే.

httpsthispersondoesnotexist.com

3. Live Worldwide Radio! – ప్రపంచం లో ఉన్న రేడియో లను ఫ్రీ గా వినండి!

ఈ వెబ్ సైట్ లో నుండి మీరు ప్రపంచం లో ఉన్న అన్ని రేడియో స్టేషన్స్ లను ఎక్కడ నుండి అయిన మరియు ఎప్పుడు అయిన లైవ్ లో ఫ్రీ గా వినవచ్చు. మీకు కనిపిస్తున్న green కలర్ చుక్కలపై, 3D globe మీద ట్యాప్చేస్తే ఆ దేశం లోని రేడియో స్టేషన్స్ live లో వినచ్చు. ఇది మ్యూజిక్ ని ఇష్టపడేవారికి మరియు, అన్ని language lovers కి perfect!. మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీలింగ్ ని కింద కామెంట్ లో చెప్పండి.!

httpsradio.gardenvisithyderabadzJ36FeyC

4. Never-ending Art Loop – ఈ ఆర్ట్ కి ఎప్పుడు ముగింపు ఉండదు.!

ఈ వెబ్ సైట్ లో మీకు కనిపిస్తున్న ఆర్ట్ ని  Zoom in చేస్తూ ఉండండి, కానీ యొక్క end ఎప్పటికి కనిపించదు. నిజంగా creative minds కోసం ఇది ఒక అద్భుతమైన వెబ్‌సైట్ అని చెప్పవచ్చు.

Top 6 Secret Social Media Tricks – Instagram, Facebook, WhatsApp, Twitter

5. Finds Where You Point – చూపించిన చోట ఫొటో వేస్తుంది.!

10 Secret & Amazing Useful Websites

అవును నిజమే ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసి మీరు మీ మొబైల్ స్క్రీన్ ఫై ఎక్కడ టచ్ చేస్తే అదే place లో, వేలితో చుపిస్తున్నట్టు ఒక ఫోటో వేస్తుంది. నిజంగా ఇది మిమ్మల్ని అశ్చ్యర్య పరుస్తుంది.

6. Forgotten Books – ప్రపంచం మర్చిపోయిన పుస్తకాలు – చదవండి.!

ఈ వెబ్ సైట్ లో మనం ఎప్పుడు చూడని, వినని, ఈ ప్రపంచంమే మరిచిపోయిన పుస్తకాలు కూడా ఇందులో చూడవచ్చు. అంతే కాదు, ఇక్కడ 10 లక్షలకు పైగా rare books (PDF, e-Pub) ఫ్రీగా దొరుకుతాయి. Education & History lovers కి ఇది ఒక best platform అని చెప్పవచ్చు.!

7. Drive & Listen – సిటీ లో డ్రైవ్ చేస్తూ మ్యూజిక్ విందండి.!

మీరు డ్రైవ్ చేస్తున్న place లో అక్కడి సౌండ్, రేడియో వినచ్చు. నిజంగా Travel lovers కి ఓ Virtual Tour లా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి.

వెబ్ సైట్ లింక్: https://driveandlisten.herokuapp.com

8. A Soft Murmur – మ్యూజిక్ ని మిక్స్ చేస్తూ వినండి.!

10 Secret & Amazing Useful Websites

ఈ వెబ్ సైట్ లో మీకు నచ్చినట్టు ఒక మ్యూజిక్ ని మిక్స్ చేస్తూ వినవచ్చు. ఇందులో  Rain, wind, ocean, fire sounds mix చేసి peaceful వాతావరణం create చేస్తుంది. ఇది Meditation, writing, sleeping కు చాలా helpful గా ఉంటుంది.

9. Quick, Draw! – మీ డ్రాయింగ్ టాలెంట్ ను AI తో పరీక్షించండి.!

ఈ వెబ్ సైట్ లో AI మీ డ్రాయింగ్ ను guess చేస్తుంది. మీకు ఇది Time pass + Skill challenge లా ఉంటుంది. ఓకవేళ మీ డ్రాయింగ్ ని AI కూడా గుర్తించగలిగితే మీరు ఖచ్చితంగా ఒక మంచి ఆర్టిస్ట్ అన్నమాటే.! అయితే ఒక్కసారి ట్రై చేసి చుడండి.!

10 Secret WhatsApp Pro Tips in Telugu 2025 – వాట్సాప్ లో టాప్ 10 సీక్రెట్ ఫీచర్స్

10. Create the Universe – పదార్థాల మిక్స్ చేసి కొత్త ప్రపంచం తయారుచేయండి.!

ఈ వెబ్ సైట్ లో Water + Fire → Steam, లాంటివి ఉంటాయి. అలానే మీ ఊహను ఉపయోగించి వాటిని ఒక ప్లేసులో డ్రా & మిక్స్  కొత్త పదార్థాలు create చేయవచ్చు. ఇది సైన్స్, experiments చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

10 Secret & Amazing Useful Websites

 FAQs:

Q1: ఈ వెబ్‌సైట్స్ అన్ని ఫ్రీగా ఉపయోగించచ్చా?
అవును. అన్ని websites ఫ్రీగా మరియు open access గానే ఉన్నాయి.
Q2: AI తో face create చేసే website నిజంగా safeనా?
ఇవి general usage కోసం ఉంటాయి. Personal identity misusage చేయకుండా ఉపయోగించాలి.
Q3: Forgotten Books లాంటి పుస్తకాల వెబ్‌సైట్‌ని ఎలా వాడాలి?
సైట్ లోకి వెళ్లి search చేసి, read or download options ద్వారా వాడవచ్చు.
Q4: Sleepyti.me నుండి నిజంగా స్లీప్ బెటర్ అవుతుందా?
అవును, ఇది scientifically sleep cycles calculate చేస్తుంది. ఫాలో అయితే ఫలితం ఉంటుంది.

Conclusion:

ఇంటర్నెట్ ప్రపంచం ఎన్నో ఆశ్చర్యాలతో నిండినది. మీరు ఇక్కడ చూసిన 10 Secret Websites మీకు కొత్తదనం కలిగిస్తే, ఇప్పుడే మా website ని bookmark చేయండి మరియు ప్రతి రోజు ఓ కొత్త విషయాన్ని తెలుసుకోండి. మీరు tech lover అయితే, ఇలాంటి content మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

👉 ఈ article మీకు నచ్చితే, SHARE చేయండి, COMMENT చేయండి, మరియు మళ్లీ రావడం మర్చిపోకండి!
Telugu Tech Knowledge = Unlimited Wonder!

ఇవి కూడా చుడండి ⇒ మీ మొబైల్ లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? చిట్కాలు

Leave a Comment

NR Telugu Tech

Typically replies within a day