10 Amazing Magic Websites 2025 – వీటిని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.!
ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో వెబ్‌సైట్లు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే కొన్ని వెబ్‌సైట్లు మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతాం – “ఇలా కూడా సాధ్యమా?” అనేలా అనిపిస్తాయి. ఇవి సాధారణ పనులను అసాధారణంగా, మాయాజాలంలా మార్చేస్తాయి. ఈ రోజు మనం 2025 లో అందరినీ ఆశ్చర్యపరిచే 10 Magical Websites గురించి తెలుసుకుందాం. ఇవి మీకు మీ లైఫ్ లో మీ పనులను సులబం చేయాడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతాయి.
1. Magic Eraser – ఫొటో లోంచి Object తొలగించండి.!
ఇప్పుడున్న ఈ టెక్నాలజీ కాలంలో ఈ వెబ్ సైట్ మాత్రం అందరికీ ఏదో ఒక సందర్బం లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇందులో మన ఫోటో లో ఉన్న అవసరం లేని వస్తువులను తిసివేయలనుకుంటే ఇది కేవలం ఒకే క్లిక్ తో చాలా పర్ఫెక్ట్ గా remove చేస్తుంది. ఇది ముఖ్యంగా ఫోటోస్ మరియు You-tube thumbnails ఎడిటింగ్ చేసేవారికి చాలా use ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వెబ్ సైట్ లో మీరు అనవసరమైన పార్ట్ ఫై జస్ట్ డ్రా (Brush) చేయండి. అంతే సెకన్ లో మీరు result చూడవచ్చు. మీరు ఈ క్రింది ఫొటోస్ లో different చూడవచ్చు .
- వెబ్ సైట్ లింక్: https://magicstudio.com/magiceraser/
2. Remove.bg – Background తొలగించడంలో మాస్టర్.!
మన ఫొటోకు ఉన్న background ని కేవలం ఒక్క క్లిక్‌తో తొలగిస్తుంది. AI ఉపయోగించి అద్భుతంగా పని చేస్తుంది. ఈ వెబ్ సైట్ మీరు మీ మొబైల్ లేదా computer లో కూడా use చేయవచ్చు. Personal DP design, Poster design, చేసేవారికి Professional use అవుతుంది. 10 Amazing Magic Websites 2025
- వెబ్ సైట్ లింక్: https://www.remove.bg/
3. canva Magic Studio – Design కి ఛాలెంజ్.!
Design అంటే కష్టమని అనుకునేవాళ్లకీ ఇది ఓ గేమ్‌చేంజర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . Canva లోని Magic Studio తో అద్భుతమైన డిజైన్లు మినిమం టైమ్ లో చేయగలరు. అంతేకాకుండా ఇందులో ఇంతకముందే design చేసిన కొన్ని వేలా ప్రోఫెషనల్ templates ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. వెబ్ సైట్ design, resume, ఇంకా చాలా వాటిని మీరు use and edit చేసుకోవాడానికి వీలుంటుంది. ఇందులో చాలా రకాలైన elements కుడా use చేసుకోవచ్చు.
- వెబ్ సైట్ లింక్: https://www.canva.com/
4. HaveIBeenPwned – మీ ఇమెయిల్ లీక్ అయ్యిందా చుడండి:
మనం అనేక వెబ్ సైట్ లలో మన gmail తో login అవుతూ ఉంటాము. ఈ వెబ్ సైట్ లో మన gmail ఏ కంపెనీ లేదా వెబ్ సైట్ లో లీక్ అయ్యిందో చెక్ చేసుకోవచ్చు. దాని కోసం కింద కనిపిస్తున్న లింక్ ఫై క్లిక్ చేసి ఇక్కడ మీ మెయిల్ ఇచ్చి pwned? ఫై క్లిక్ చేయండి. మీ మెయిల్ సేఫ్ గా ఉంటే ఫస్ట్ image లో ఉన్నట్లు కనిపిస్తుంది, లేదా ఏ site లో లీక్ అయ్యిందో సెకండ్ image లా కనిపిస్తుంది. వెంటనే మీరు ఆ site కి unfollow చేసి, పాస్వర్డ్ కూడా చేంజ్ చెయ్యండి.
- వెబ్ సైట్ లింక్: https://haveibeenpwned.com/
5. Tiny Wow – All-in-One Free File Tools Hub:
- వివరణ: PDF to Word, Image Compressor, Video Cutter…ఇలా ఎన్ని tools అవసరమయ్యినా ఇది ఉచితం!
- ఉపయోగం: Office work, Students, Creators.
- స్పెషల్: “Software లేకుండా పని అయిపోతే అది Tiny Wow effect!”
- వెబ్ సైట్ లింక్: www.tinywow.com
6. FlexClip – best వీడియో ఎడిటింగ్ టూల్:
- వివరణ: ఇందులో మీరు ఎలాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లు install చేయకుండా ఆన్లైన్ లో సింపుల్ & powerful గా వీడియో ఎడిటింగ్ చేయవచ్చు. Simple drag-and-drop తో Video editing & animation, Background music add చేయడం చాలా సులభం.
- ఉపయోగం: YouTube Creators, Social Media Managers.
- ఫీల్: “Editing అంటే టైమ్ తీసుకోవాల్సిన పని కాదు – FlexClip ఉన్నంత వరకు
- వెబ్ సైట్ లింక్: https://www.flexclip.com/
10 Amazing Magic Websites 2025
7. TempMail – ఫేక్ Email తో మీ ప్రైవసీ కాపాడండి.!
మనలో చాలా మంది ఎప్పుడో ఒక్కసారి కొన్ని అవసరాల కోసం కొన్ని websites లలో login అవుతూ ఉంటాము. అవి మన డేటా ని save చేసుకొని misuse చేసే అవకాశం ఉంది. ఇలాంటి సందర్బం లోనే, మనకు తెలియని websites లో login అవ్వడం కోసం ఈ వెబ్ సైట్ చాలా బాగా use అవుతుంది. మీకు అక్కడ కనిపిస్తున్న మెయిల్ ని కాపీ చేసి మీకు కావలిసిన వెబ్ సైట్ లో పేస్టు చేయండి. తర్వాత మీకు ఇదే site లో OTP వస్తుంది. మీరు దాన్ని use చేసి login అవ్వండి.
- వెబ్ సైట్ లింక్: https://www.tempmail.email/
8. Photopea – ఫోటో షాప్ చెయ్యండి.!
ఈ వెబ్ సైట్ ఫోటో ఎడిటింగ్ చేసేవారికి చాలా use అవుతుంది. ఇందులో ఫోటో షాప్ లో ఉన్న అన్ని option లు available గా ఉంటాయి. మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ లు డౌన్లోడ్ చేయకుండానే ఇందులో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ట్రై చేసి ఫీలింగ్ ఎలా ఉందో క్రింద కామెంట్ లో చెప్పండి.
Features:
- PSD editing, Layers support, Filters
- Online thumbnails editing & graphics design
- ⚡ Pro Tip: Photoshop అసలు knowledge లేకపోయినా drag-and-drop styleగా edit చేయొచ్చు.
- వెబ్ సైట్ లింక్: https://www.photopea.com/
9. Type Lit – బుక్స్ చదువుతూ టైపింగ్ నేర్చుకోండి.!
ఈ వెబ్ సైట్ ముఖ్యంగా టైపింగ్ నేర్చుకోవాలనుకునేవారికి అద్బుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో కొన్ని వందల famous బుక్స్ తో ప్రాక్టీసు చేయవచ్చు. Real book content type చేస్తూ, speed & accuracy పెరుగుతుంది.
- వెబ్ సైట్ లింక్: https://www.typelit.io/
10. 123Apps – అన్ని టూల్స్ ఒకే చోటా.!
ఆడియో మరియు వీడియో ఎడిటింగ్ లాంటి ఆనేక ఎన్నో టూల్స్ ఈ వెబ్ సైట్ లో ఒకే చోటా చూడవచ్చు. ఇందులో మీరు ఎలాంటి install ప్రాసెస్ లేకుండానే ఈజీ గా use చేసుకోవచ్చు. ఇది మొబైల్ and computer లో పని చేస్తాయి. Creators, Teachers, Bloggers, YouTubers కోసం FREE editing కి suite అవుతాయి.
వెబ్ సైట్ లింక్: https://www.123apps.com/
10 Amazing Magic Websites 2025 – Bonus:
10. FutureMe – భవిష్యత్ లో మీకు గుర్తు చేస్తుంది.!
ఈ వెబ్ సైట్ లో మీకు మీరే Future 1 year / 5 years / 10 years కి ఇమెయిల్ పంపించుకోవచ్చు. (Note: might paid version)
- మీ message టైప్ చేయండి
- మీరు receive చేయాల్సిన future date సెలెక్ట్ చేయండి
- Email address టైప్ చేసి Send!
🧠Thoughtful Use: Personal goals, emotional letters future లో చదవడానికి perfect.
FAQs:
1: ఇవి అన్ని Free గా పనిచేస్తాయా?
అవును, ఈ వెబ్‌సైట్లలో చాలా tools Free version లో అందుబాటులో ఉన్నాయి.
2: Canva Magic Studio ఏమిటి?
Canva లో AI సహాయంతో design చేయగల latest feature ఇది.
3: Tik Tok వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడం లెగల్ కాకపోతే?
Self-use, Educational use కి మాత్రమే recommend చేస్తాం. Always check copyright rules.
4: AI Tools Telugu లో Explain చేసే Website లేదా YouTube Channel ఉన్నదా?
Yes! NR Telugu Tech మీరు చూస్తే, Telugu లో full clarity తో Explanation videos, tools reviews అందిస్తాం.
5 : ఈ Websites Safeనా?
✅ అవును, ఇవి verified & trusted tools. Official sources నుంచే access చేయాలి.
6: ఇవి Mobile లో కూడా పనిచేస్తాయా?
👉 90% websites mobile-friendly – Chrome లేదా Safari లో open చేయొచ్చు.
Conclusion:
10 Amazing Magic Websites 2025 లో ఈ 10 వెబ్‌సైట్లు నిజంగా మాయ లాంటి ఫీచర్లతో భవిష్యత్తును ముందుగానే చూపిస్తున్నాయి. మీ పని తక్కువ టైమ్‌లో, ఎక్కువ క్వాలిటీతో పూర్తి కావాలని చూస్తే – ఇవి తప్పకుండా Bookmark చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్లు ఒక్కసారి వాడిన తర్వాత మీరు ఏ App లేదా Software install చేయాలనే అవసరం అనిపించదు. వీటిలో ప్రతి ఒక్కటి మీ Work, Productivity, Entertainment, Social Media, మరియు AI Creativityను 5x times efficientగా మార్చగలవు.
ఇవి కూడా చుడండి ⇒ మీలో చాలా మందికి తెలియని అద్బుతమైన వెబ్ సైట్స్.!